Ind Vs Eng : Why Teams Shoud Never Sledge Teamindia ? | Oneindia Telugu

  • 3 years ago
Ind vs eng : Lord's Test: Why teams should never sledge India, something England should have learnt from Australia
#ViratKohli
#Teamindia
#Indiancricketteam
#Sledging

వారెవ్వా.. ఏం ఆట.. ఏం బౌలింగ్! భారత్-ఇంగ్లండ్ లార్డ్స్‌ టెస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. సుదీర్ఘ ఫార్మాట్ అసలు సిసలు మజా అభిమానులకు తెలుసొచ్చింది. ముఖ్యంగా టీమిండియా పేసర్ల పోరాటం ఆకట్టుకుంది. డ్రా చేసుకుంటే గొప్ప అనుకున్న మ్యాచ్‌లో వారు ఏకంగా 151 పరుగుల భారీ విజయాన్నే అందించారు. చివరి రోజు ఆసాంతం మ్యాచ్ మంచి రసపట్టుగా సాగింది.