Skip to playerSkip to main contentSkip to footer
  • 8/16/2021
Taliban history and their laws In afghanistan.
#Talibans
#Afghanistan
#Usa
#Talibantakeover
#Afghans
#AfghanWomen

తాలిబన్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న పదం. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మిలిటెంట్ ముఠా. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబన్ శకం మొదలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా తాలిబన్లపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు తాలిబన్లు ఎవరు? వారి విషయంలో ఎందుకు ఇంతగా భయపడుతున్నారు?

Category

🗞
News

Recommended