Brandy Diaries ఇండియా లోనే ఫస్ట్ | 100% Alcohol Centric - Director Sivudu

  • 3 years ago
Brandy Diaries Movie Director Sivudu exclusive interview Part 1
#BrandyDiaries
#Tollywood

కలెక్టివ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాందీ డైరీస్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. వ్యక్తిలోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణతో, సహజమైన సంఘటనలు, సంభాషణలు, పరిణతి ఉన్న పాత్రలతో కొత్త నటీనటులతో నాచురల్ లోకేషన్స్‌లో, సహజత్వానికి పట్టంకడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించింది. ఈ శుక్రవారం విడుదల అవుతోంది

Recommended