Tokyo Olympics 2021 : India Women's Hockey Team Scripts History || Oneindia Telugu
Tokyo Olympics 2021: Indian women's hockey team scripted history today by qualifying for the Olympic Games semifinals for the first time, beating three-time champions Australia by a solitary goal.
#TokyoOlympics2021
#Indianwomenshockeyteam
#womenshockeyteamenterssemis
#ChakDeIndia
#Tokyo2020
జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 11వ రోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. భారత మహిళల హాకీ జట్టు. పురుషుల జట్టుతో సమానంగా పోరాడింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. సెమీ ఫైనల్స్‌లోకి దర్జాగా అడుగు పెట్టింది.. రాణి రాంపాల్ టీమ్. ఇంకొక్క విజయం చాలు.. ఈ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని ముద్దాడటానికి. చివరి వరకు ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగిందీ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో భారత్ విజయ దుందుభి మోగించింది.

Category
🥇
Sports