I Want To Meet That Genius Who Is Organizing Tours Of Zimbabwe -Wasim Akram

  • 3 years ago
‘I Want To Meet That Genius Who Is Organizing Tours Of Zimbabwe’ : Wasim Akram Mocks The PCB
#Bcci
#Teamindia
#Indvssl
#Pcb
#WasimAkram

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు ఆ దేశ దిగ్గజ బౌలర్‌, మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ చురకలు అంటించాడు. పాకిస్తాన్ జట్టు కోసం జింబాబ్వే టూర్ ఏర్పాటు చేస్తున్న ఆ జీనియస్‌ను కలవాలనుందని సెటైర్ వేశాడు. జట్టును ఎంపిక చేయడానికి ముందు తనకు అనేక రికమండేషన్ కాల్స్ వస్తున్నాయని, అవి చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అక్రమ్‌ తెలిపారు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన పర్యటనలో పాక్‌ పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌లను పాక్ కోల్పోయింది. ప్రస్తుతం జింబావ్వే టూర్‌ను పీసీబీ సిద్ధం చేస్తోంది. దీంతో పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయంపై అక్రమ్‌ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

Recommended