Samskar Toy: Yakara Ganesh - Innovator From Warangal | Oneindia Telugu

  • 3 years ago
`Samskar Toy': Meet Warangal innovator Yakara Ganesh, who developed high-tech toy that teaches kids about Good Touch-Bad Touch. And also Samskar Toy, developed by 21-year-old innovator from Warangal Yakara Ganesh, has won the E-NNOVATE Award 2021 at the International Innovation Online Show held in Poland.



#SamskarToy
#YakaraGanesh
#GoodTouchBadTouch
#Warangal
#Lowcosthearingmachine
#InnovatorFromWarangal
#ENNOVATEAward2021
#Telangana

పోలాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఆన్‌లైన్ షోలో వరంగల్ చెందిన 21 ఏళ్ల ఇన్నోవేటర్ యాకర గణేష్‌ అభివృద్ధి చేసిన సంస్కర్ టాయ్ 2021 ఇ-న్నోవేట్ అవార్డును గెలుచుకుంది. ఈ బొమ్మ పిల్లలకు లైంగిక వేధింపులపై 'మంచి స్పర్శ' అలాగే 'చెడు స్పర్శ' గురించి నేర్పుతుంది. లైంగిక వేధింపులపై గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ చెప్పే బొమ్మ మన తెలంగాణ యువత తయారు చెయ్యడం మనకెంతో గర్వకారణం