IND vs SL 2021: "It won't solve your problem at all" - Aakash Chopra

  • 3 years ago
IND vs SL 2021: "It won't solve your problem at all" - Aakash Chopra on Manish Pandey being made to bat up the order
#Teamindia
#SuryaKumarYadav
#Indvssl
#manishpandey
#ShikharDhawan
#RahulDravid

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండేను టాప్‌లో కాకుండా మిడిల్‌ ఆర్డర్‌లో ఆడించాలని భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున టాప్‌ ఆర్డర్‌లో బాగా ఆడతాడని, మిడిల్‌ ఆర్డర్‌లో పంపిస్తే పేలవంగా ఆడతాడని చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం పాండేను మిడిల్‌ ఆర్డర్‌లోనే ఆడించాలన్నాడు.

Recommended