T20 World Cup Will Be Very Importent For Team India - Saba Karim

  • 3 years ago
“The T20 World Cup that is going to be played later this year will be extremely Important for Virat Kohli’s captaincy career. The pressure is piling on Virat and he knows that he hasn’t won an ICC trophy yet. So, his aim would be for India to win the T20 World Cup,” Saba Karim told.
#T20WorldCup
#ViratKohli
#TeamIndia
#Cricket
#WorldTestChampionship
#SabaKarim
#IndVsEng2021
#RohitSharma

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ప్రతీ టోర్నీలో ఆఖరి వరకు ఊరించడం.. చివరి మెట్టుపై బోల్తా పడటం కోహ్లీసేనకు అలవాటైపోయింది. 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ చివరి క్షణంలో తడబడి బంగారం లాంటి అవకాశాలను కోల్పోయింది.

Recommended