What is the guarantee that another captain can win India an ICC trophy? | Oneindia Telugu

  • 3 years ago
What is the guarantee that another captain can win India an ICC trophy?’ – Kamran Akmal backs Virat Kohli after WTC final loss
#ViratKohli
#Teamindia
#T20WORLDCUP
#RohitSharma

ఎన్నో అంచనాల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టుకు నిరాశే ఎదురైంది. గతవారం న్యూజిలాండ్‌తో ముగిసిన మెగా ఫైనల్లో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గత రెండేళ్లుగా జరిగిన డబ్ల్యూటీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. కీలక ఫైనల్లో మాత్రం తడబడింది.

Recommended