Australia లో Arshad Khan,Cricket ఆడుతూనే క్రికెటర్లు చేయాల్సిన పని ! || Oneindia Telugu

  • 3 years ago
From cricketer to taxi driver: The tragic story of former Pakistani player Arshad Khan, who has dismissed Sachin, Sehwag
#ArshadKhan
#Australia

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అర్షద్ ఖాన్ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. పాకిస్థాన్ తరఫున 1997-98లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆ ఆఫ్ స్పిన్నర్.. 2006 వరకు 9 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడాడు. ఆఫ్ స్పిన్నర్‌గా ఓ వెలుగు వెలిగిన అర్షద్ ఖాన్.. రిటైర్మెంట్ అనంతరం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు ఆస్ట్రేలియా, సిడ్నీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితమే ఓ భారత నెటిజన్ సోషల్ మీడియా వేదికగా వెల్లగించాడు.