New Zealand Memorable Series Win VS ENG | Oneindia Telugu

  • 3 years ago
England VS New Zealand : New Zealand won the two-match Test series 1-0 against England on Sunday before heading over to the World Test Championship finals vs India on June 18th at Southampton. This was only their third series victory in England and first since 1999.
#WTCFinal
#EnglandVSNewZealand
#NZmemorableserieswin
#IndiavsNewZealand
#NewZealandwonTestseriesagainstEngland
#DisneyHotstar
#StarSports
#TeamIndia
#INDVSNZ

నీల్ వాగ్నర్(3/18), మాట్ హెన్రీ(3/36) మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌‌తో జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్నందుకుంది. సూపర్ బ్యాటింగ్‌ తోడు బౌలర్లు సమష్టిగా రాణించడంతో 8 వికెట్లతో తేడాతో సునాయస విజయాన్నందుకొని రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. 122/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ పరుగులేమి చేయకుండానే ఆల్‌టైంది.ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 85 రన్స్ లీడ్ సాధించిన న్యూజిలాండ్ ముందు 41 పరుగుల లక్ష్యమే నమోదైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 10.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో.. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్​కు ముందు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 303 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 388 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 122 పరుగులకే కుప్పకూలి ఓటమికి తలవొంచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సూపర్ బౌలింగ్ చేసిన మ్యాట్ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.