PM Modi - "Black Fungus A New Challenge, We Must Be Prepared," || Oneindia Telugu

  • 3 years ago
Prime Minister Narendra Modi on Friday said that mucormycosis, or “black fungus”, a rare infection that has sprung up in patients recovering from the coronavirus, has emerged as a new challenge in India against the pandemic.
#PMModi
#BlackFungus
#Covid19
#WhiteFungs
#vaccination
#CovidCasesInIndia
#Covishield
#Covaxin
#Covid19SecondWave

ఓవైపు కరోనా దాడి కొనసాగుతుండగానే మరోవైపు బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్ దాడి కూడా మొదలైంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూడగా... తాజాగా బిహార్‌లో వైట్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ ముప్పేట దాడి జనాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.