Ball-Tampering: డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతీ ఒక్కరి పాత్ర.. బంతితో రివర్స్ స్వింగ్ || Oneindia Telugu

  • 3 years ago
Ball-Tampering: Salman Butt refuses to believe Australian bowlers after they claim innocence in Sandpaper Gate Saga
#BallTampering
#CameronBancroft
#SalmanButt
#Australiabowlersstatement
#DavidWarner
#CricketAustralia
#SteveSmith
#PatCummins
#MitchStarc
#SandpaperGateSaga
#INDVSENG

బాల్‌ట్యాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా బౌలర్లు అమాయకులంటే తాను ఏ మాత్రం నమ్మనని పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ అన్నాడు. ఆ ఘటనలో డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతీ ఒక్కరి పాత్ర ఉంటుందని సందేహం వ్యక్తం చేశాడు. బౌలర్ల ప్రమేయం లేకుండా బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం అసాధ్యమన్నాడు.