Skip to playerSkip to main contentSkip to footer
  • 4 years ago
Prabhas waiting for an opportunity to work with acclaimed director Raj Kumar Hirani
#Prabhas
#RajkumarHirani
#Adipurush
#Salaar
#Prabhasnagashwin

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఆయన పూర్తిగా చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం మానేశారు. బాహుబలి తర్వాత సొంత ప్రొడక్షన్ అయిన యు.వి ప్రొడక్షన్స్ సంస్థతో సాహో అనే సినిమా చేసి రిలీజ్ చేశారు.. ఇక ప్రస్తుతం అదే సంస్థతో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాక ఇప్పటికే ఆయన నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా చాలా మంది నిర్మాతలు దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం మరో దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

Recommended