Shakeela విషయంలో ఇది జరిగి ఉంటే గొప్ప నటి అయ్యేది ! || Oneindia Telugu

  • 3 years ago
Actress Shakeela reveals her latest love story in recent interview
#Shakeela
#Jayalalitha
#Tollywood
#KoratalaSiva
#Maheshbabu

హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. స్టార్లకు పోటీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న తార షకీలా. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాదితో పాటు దేశ వ్యాప్తంగా హల్‌చల్ చేసిందామె. అంతేకాదు, స్టార్ హీరోలతో సైతం పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకాదరణను పొందింది.