India లో ఉన్న Australians దేశంలోకి అడుగుపెడితే ఐదేళ్ల జైలు IPL ప్లేయర్స్ కి మినహాయింపు ?| Oneindia

  • 3 years ago
Australian residents and citizens who have been in India within 14 days of the date they plan to return home will be stop from entering Australia as of Monday and those who disobey will face fines and jail, government officials said. The emergency determination, made late on Friday.
#IPL2021
#AustraliansArrivingFromIndia
#IPLPlayers
#AustraliansreturnhomefromIndia
#stoptravellerstoAustralia
#COVID19cases
#Australianresidentscitizens
#Coronavirusinindia
#AUSgovernment
#emergencydetermination

ఆస్ట్రేలియా తమ సొంత పౌరులపై తొలిసారి అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి తమ దేశానికి వచ్చే ఆస్ట్రేలియన్లపై తాత్కాలిక నిషేధం విధించింది. భారతదేశంలో 14 రోజులపాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగుపెడితే ఐదేళ్లపాటు జైలుశిక్ష లేదా 66వేల డాలర్లు(సుమారు రూ. 49 లక్షలు) జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం బయో సెక్యూరిటీ చట్టం కింద ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.