Pushpa Movie Teaser Creates unique record, fastest tollywood teaser to reach 50 million #Pushpa #Pushpamovie #Pushparaj #Pushpateaser #AlluArjun #Rashmika #Sukumar #IntroducingPushpaRaj
అల్లు అర్జున్‌కు మంచి మార్కెట్ ఉండడం, పాన్ ఇండియా స్థాయి సినిమా కావడంతో ఖర్చు విషయంలో నిర్మాతలు అస్సలు రాజీపడటం లేదట. ఈ సినిమా కోసం 200 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాతలు.