#ViratKohli Named ODI Player Of The 2010s By Wisden Almanack || Oneindia Telugu

  • 3 years ago
Virat Kohli was named Wisden Almanack's ODI player of the 2010s, while England all-rounder Ben Stokes was declared the 'Cricketer of the Year' for a second successive time by the highly-rated annual publication.
#ViratKohli
#WisdenAlmanack
#SachinTendulkar
#KapilDev
#ODIPlayerOfThe2010
#BenStokes
#DomSibley
#ZakCrawley
#JasonHolder
#MohammedRizwan
#DarrenStevens
#Cricket

టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. వన్డేల్లో గత కొన్నేళ్లుగా అత్యుత్తమంగా రాణిస్తున్న కోహ్లీ.. విజ్డెన్‌ అల్మనక్ 2010 దశాబ్దపు వన్డే క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. భారత దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, కపిల్‌ దేవ్‌ కూడా విజ్డెన్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ ‌స్టోక్స్‌ 'ప్రపంచ అగ్రగామి క్రికెటర్'గా వరుసగా రెండో ఏడాదీ ఘనత సాధించాడు.

Recommended