Skip to playerSkip to main contentSkip to footer
  • 4/11/2021
IPL 2021 : sun risers hyderabad lost the match vs Kolkata knight riders, Jonny Bairstow shines with his half century.
#Ipl2021
#SRH
#SunrisersHyderabad
#Kolkataknightriders
#Srhvskkr
#Bairstow
#EoinMorgan

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. మరోవైపు సమష్టిగా చెలరేగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుతవిజయంతో ఈ సీజన్‌ను మొదలుపెట్టింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హైదరాబాద్‌ను కట్టడి చేసిన కోల్‌కతా 10 పరుగులతో విజయం సాధించింది.

Category

🥇
Sports

Recommended