Telangana లో భయపెడుతున్న ఎండలు.. ఆ మూడు రోజులు జాగ్రత్త !
  • 3 years ago
Heat waves continues in telangana.
#Telangana
#Hyderabad
#Heatwaves
#Summer

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉంటాయోనని భయపడిపోతున్నారు.
Recommended