#IPL2021 : League Will Go On As Per Schedule - Sourav Ganguly || Oneindia Telugu

  • 3 years ago
The Board of Control for Cricket in India (BCCI) president Sourav Ganguly on Sunday confirmed that everything will go on ‘as per schedule’ in the upcoming Indian Premier League 2021.
#IPL2021
#SouravGanguly
#BCCI
#Mumbai
#Lockdown
#WankhedeStadium
#MumbaiIndians
#CSK
#Cricket
#TeamIndians

ఐపీఎల్ 2021 సీజన్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందనే వార్తలొచ్చిన 24 గంటల్లోనే బీసీసీఐ ఆ ఆశలపై నీళ్లు చల్లింది. ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లను ఇతర నగరాలకు తరలించే ఆలోచనే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉన్నా.. షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ 2021 సీజన్‌ను నిర్వహిస్తామన్నాడు.

Recommended