#WHO Report Says Animals Likely Source Of COVID-19 || Oneindia Telugu

  • 3 years ago
A joint WHO-China study on the origins of COVID-19 says that transmission of the virus from bats to humans through another animal is the most likely scenario and that a lab leak is extremely unlikely," according to a draft copy obtained by The Associated Press.
#COVID19
#WHO
#Wuhan
#China
#Coronavirus
#Covid19Origin
#Animals
#Hypothesis

2019 చివర్లో మొదలై అంతర్జాతీయంగా పలు దేశాలను పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టిందంటే చైనా అని సులువుగానే సమాధానం చెబుతాం. కానీ చైనాలో ఎక్కడ పుట్టిందంటే మాత్రం భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలను నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ డబ్ల్యూహెచ్‌వో చైనాతో కలిసి ఓ ఉమ్మడి అధ్యయనం చేపట్టింది.