#YSSharmila : త‌న పార్టీకి అదే పేరు పెట్టాలని భావిస్తున్న షర్మిల!

  • 3 years ago
AP Chief Minister YS Jagan Mohan Reddy’s sister YS Sharmila, who has announced her entry to Telangana politics, is said to have locked the date to announce the name of her new political party.The party nameis likely YSRTP.
#YSSharmila
#YSRTP
#Telangana
#APCMJagan
#CMKCR
#TRS
#TelanganaCongress

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇపుడు ఈ పార్టీ పేరు బయటకు పొక్కింది. త‌న తండ్రి పేరు క‌లిసివ‌చ్చేలా పార్టీకి వైఎస్‌ఆర్ ‎టీపీగా పేరు పెట్టాల‌ని ష‌ర్మిల భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ జెండాలో మూడు రంగులు ఉండేలా ఆమె చూసుకుంటున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది.