Team India head coach Ravi Shastri has said the most positive thing that has come in the post-Covid world is the number of fringe players who have got a chance to display their talent at the highest level.
#RaviShastri
#TeamIndia
#ViratKohli
#IndvsEng2021
#BioBubble
#WashingtonSundar
#TNatarajan
#MohammedSiraj
#AxarPatel
#SuryakumarYadav
#IshanKishan
#Cricket
భారత జట్టు ఒకేసారి రెండు జట్లతో బరిలోకి దిగవచ్చని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. కరోనా నేపథ్యంలో బయో బబుల్లో ఉండటం కష్టమే అయినప్పటికీ భారత జట్టుకు మాత్రం కాస్త మేలే జరిగిందని తెలిపాడు. ఆరు నెలల క్రితం ఊహించలేని విధంగా ఎందరో ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయని పేర్కొన్నాడు. మైదానంలోకి భారత్ రెండు జట్లను పంపగలదని వెల్లడించారు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు రవిశాస్త్రి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు.

Category
🥇
Sports