Central Government Clarity On Polavaram Project

  • 3 years ago
The Central Government Has Given Clarity On When The Polavaram Project Will Be Completed. Polavaram will be completed by April, 2022, says Centre
#PolavaramProjectUpdate
#CentralGovernment
#polavaramnationalirrigationproject
#UnionMinisterofStateforJalShaktiRattanLalKataria
#APCMYSJaganVisitsPolavaramProject
#polavaramprojectworks
#Spillway
#UpstreamCopperDam
#AndhraPradesh
#YSRCP
#TDP
#సీఎం జగన్‌

రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా... వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం పనులు పూర్తవుతాయని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి కటారియా తెలిపారు. ఈమేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సవరించిన షెడ్యూల్ మేరకు ఈ వివరాలను ఇస్తున్నామని ఆయన తెలిపారు.

Recommended