Virat Kohli’s response when he was asked whether he suffered depression back in the 2014 England tour while speaking to former England first-class cricketer and commentator Nicholas on his podcast.” “It’s not a great feeling to wake up knowing that you won’t be able to score runs, and I think all batsmen have felt that at some stage that you are not in control of anything at all,” he added. #IndvsEng2021 #IndvsEng3rdTest #ViratKohli #TeamIndia #MentalHealth #Depression #RohitSharma #KLRahul #RishabPanth #MohammedSiraj #JaspritBumrah #YuzvendraChahal #Cricket
2014 ఇంగ్లండ్ టూర్‌లో తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆ పర్యటనలో దారుణంగా విఫలమవడంతో ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడినని అనిపించిందన్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ నిర్వహించిన 'నాట్ జస్ట్ క్రికెట్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన భారత కెప్టెన్.. తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన దశను వివరించాడు.
Be the first to comment