#APPanchayatElections : వైసీపీకి షాకిచ్చిన ఎంపీ Gorantla Madhav, టీడీపీ ఖాతాలో ఏకగ్రీవం

  • 3 years ago
AP Panchayat Elections: YSRCP MP Gorantla Madhav supported TDP supported candidate
ds : AP Local Body Elections/panchayat elections: MK Madhu, a TDP supported candidate, was unanimously elected by the villagers in Rudravaram village in Kurnool district. TDP-backed MK Madhu a close relative of Gorantla Madhav. With this, it is reported that Madhav also supported Madhu.
#APLocalBodyElections
#YSRCPMPGorantlaMadhav
#grampanchayatelectionSecondphasepolling
#YSRCPMPsupportedTDPsupportedcandidate
#MKMadhu
#unanimouspanchayats
#APPanchayatElectionsNominations
#APSECNimmagaddaRameshKumar
#stategovtincentivesforunanimous
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మొన్నటికి మొన్న పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ లో పలు ఆసక్తికర ఏకగ్రీవాలు, ఎన్నికలు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హిందూపూర్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఆయన స్వగ్రామంలోనే ఇబ్బందికర పరిణామం ఎదురయింది.

Recommended