Skip to playerSkip to main contentSkip to footer
  • 2/13/2021
#APLocalBodyElections: AP Panchayat minister Peddireddy Ramachandra Reddy slams TDP Chief Chandrababu Naidu for his claiming majority Panchayats gain.
#APLocalBodyElections
#grampanchayatelectionSecondphasepolling
#PeddireddyRamachandraReddy
#pollingstations
#unanimouspanchayats
#TDPChiefChandrababuNaidu
#APPanchayatElectionsNominations
#APSECNimmagaddaRameshKumar
#stategovtincentivesforunanimous
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. ఎదుర్కొంటోన్న తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితేమిటనేది తేలిపోయిందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఇదివరకెప్పుడూ లేనంతగా సజావుగా సాగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడటానికి టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర పన్నారని ఆయన విమర్శించారు.

Category

🗞
News

Recommended