Padma Shri Kanakaraju Exclusive Interview

  • 3 years ago
Kanaka Raju, a master of the ancient Gondi dance form Gussadi, has been chosen for the Government of India’s civilian honour Padma Shri. An Adivasi from the Gond tribe in Kumrambheem-Asifabad district of Telangana, Kanaka Raju is the only person from the State to be selected for Padma awards this year.
#Kanakaraju
#PadmasriKanakaraju
#Telangana

కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కరికే పద్మశ్రీ వరించింది. కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజుకు ఈ ఘనత దక్కింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు.