AP Supports Farmers Kisan Tractor Rally | Oneindia Telugu

  • 3 years ago
Kisan Parade: AP Supports Farmers Dharna Against Farm Laws

#KisanParade
#KisanTractorRallyLIVEUpdates
#Farmers
#RedFort
#Vizag
#FarmLaws
#NewDelhi
#RepublicDay2021Parade
#FarmersDharna
#KisanGantantraParade

గణతంత్ర దినోత్సవం వేళ.. దేశ రాజధానిలో రైతులు నిర్వహిస్తోన్న ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మక రూపుదాల్చింది. ఈ ఉదయం ఆరంభమైన అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పైగా కొత్త ప్రాంతాలకు విస్తరించడం ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైతులకు మద్దతుగా విశాఖ జిల్లాలో ప్రజాసంఘాల ర్యాలీ కొనసాగింది

Category

🗞
News

Recommended