125 Dishes Were Served To The New Son In Law For Sankranti In Godavari District

  • 3 years ago
Godavari people courtesy, bhimavaram mother-in-law prepares 125 food items for son in law for sankranti courtesy, video goes viral in social media.
#GodavariDistrict
#Sankranti
#125Dishes
#Godavaripeople
#Bhimavaram
#Food
#TastyDishes
#AndhraPradesh
#IndiaFestivals

సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడుకి అత్తింటి వారు ఏకంగా 125 రకాల వంటలు వండించారు. ఆ 125 రకాల వంటకాల్లో అన్ని రుచులు ఉండేలా చూసుకున్నారు. స్వీట్స్, హాట్, పండ్లు, బర్గర్లు, కూరగాయల వంటలు, రకారకాల రైస్‏లు మొత్తం డైనింగ్ టేబుల్ మీద సర్దారు. ఈ 125 రకాల వంటకాలతో డైనింగ్ టేబుల్ మొత్తం నిండిపోయింది. ఇక వాటి ముందు అల్లుడు, కూతురు కూర్చోని ఆ వంటకాలు రుచి చూస్తూ ఉన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.