Skip to playerSkip to main contentSkip to footer
  • 12/29/2020
AP minister Kodali nani Counters on Janasena chief pawan kalyan.
#Pawankalyan
#Janasena
#Ysrcp
#Andhrapradesh
#Ysjagan
#KodaliNani

కృష్ణాజిల్లా పర్యటనలో మంత్రి కొడాలినానిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వరుసగా నాలుగోసారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నానిపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా గుడివాడలో పేకాట క్లబ్బులు నడుపుతున్నారంటూ నానిపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

Category

🗞
News

Recommended