Boxing Day Test : Simon Taufel Explains Difference Between Tim Paine,Ajinkya Rahane's Runout Issue

  • 3 years ago
Simon Taufel, the former umpire, put forth the reasons for Tim Paine being not out in the first day and Ajinkya Rahane being given out in the third day of the Boxing Day Test between India and Australia at the iconic Melbourne Cricket Ground.
#BoxingDayTest
#SimonTaufel
#AjinkyaRahane
#Timpaine
#IndvsAus2020
#MohammadSiraj
#MarkTaylor
#IndvsAus2ndTest2020
#ViratKohli
#ChateshwarPujara
#MitchellStarc
#MohammedShami
#AusvsIndPinkballTest
#MayankAgarwal
#PrithviShaw
#JaspritBumrah
#ShubhmanGill
#Cricket
#TeamIndia

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో రనౌట్ సమీక్షలపై థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అంపైర్ల పక్షపాత ధోరణీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా టిమ్ పైన్ రనౌట్‌ సమీక్షలో నాటౌట్ ఇచ్చిన థర్డ్ అంపైర్.. ఇంచు మించు అదే తరహాలో ఉన్న భారత కెప్టెన్ అజింక్యా రహానే రనౌట్ సమీక్షలో మాత్రం ఔటివ్వడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

Recommended