Skip to playerSkip to main contentSkip to footer
  • 12/23/2020
Five passengers who arrived in Delhi from London have tested positive for COVID-19.
#NewCoronaStrain
#Covid19
#UKVirus
#Britain
#CoronaSecondWave
#Indian

యూకే లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణం లో అక్కడ్నుంచి వచ్చే ప్రయాణికులపై భారతప్రభుత్వంఆంక్షలు విధించిన విస్షయం తెలిసిందే. మంగళవారం నుంచి యూకే భారత్ మధ్య రాకపోకలు నిషేధించిన ప్రభుత్వం మంగళవారం ఉదయం వరకు వివిధ ఎయిర్ పోర్టుల ద్వారా భారత్ కు వచ్చిన ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేసింది.

Category

🗞
News

Recommended