#EluruMysteryDisease : Disease Cases Are Declining - Health Minister Alla Nani

  • 3 years ago
Andrha Pradesh Health minister Alla Nani visits patients receiving medical care for a mystery illness at a goverment hospital in Vijayawada.
#Eluru
#EluruMysteryDisease
#Allanani
#Andhrapradesh
#EluruDisease
#AIIMS
#WHO
#illness
#WHO
#Ysjagan
#Paralysis
#MysteriousIllness
#PrayforEluru
#APhealthMinister
#Waterpollution

ఏలూరులో అంతు చిక్కని వ్యాధి ఓ మిస్టరీలా మారింది. బాధితుల సంఖ్య తగ్గినా.. దీని వెనుక కారణాలపై క్లారిటీ రావడం లేదు. నీళ్లు, ఆహార పదార్థాల వల్ల జనాలు అస్వస్థతకు గురవుతున్నారి ప్రాథమిక అంచనాకు వచ్చారు.ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని విజయవాడ ఆస్పత్రిలో చికిత్సపొందుతన్న బాధితుల్ని పరామర్శించారు.