#AmitShahInGHMC:Amit Shah Roadshow,Only Trump Left to Campaign | Oneindia Telugu

  • 4 years ago
Union Home Minister and BJP leader Amit Shah held a roadshow in Warasiguda in old Hyderabad on November 29. But The road show ended in the middle with a slow move. The road show from Warasiguda to Sitaphalmandi flyover stopped at Namalagundu. Meanwhile Only Trump left to campaign in Hyderabad civic polls says Owaisi on BJP’s strategy

#AmitShahInGHMC
#GHMCElections2020
#AmitShah
#AIMIMAsaduddinOwaisi
#AmitShahHyderabadRoadshow
#TrumpLefttoCampaignforGHMCPolls
#OwaisionBJPstrategy
#COVID19
#BJP
#PMModi
#TRS
#GHMCpolls
#Warasiguda
#Partyworkers
#PawanKalyan
#Janasena

బీజేపీ జాతీయ నేతల రంగప్రవేశంతో హైదరాబాద్ స్థానిక ఎన్నికలు కాస్తా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగరంలో రోడ్ షో నిర్వహించారు. షా హైదరాబాద్ పర్యటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు.