Sputnik V : కరోనా వాక్సిన్ కోసం బ్రిక్స్ దేశాలు కృషి చేయాలి, ఆలా అయితేనే కరోనా కట్టడి సాధ్యం!

  • 4 years ago
India and China may start producing Russia's Sputnik V vaccine against COVID-19, the RIA news agency cited President Vladimir Putin as saying on Tuesday.

రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తి భారత్ తోపాటు చైనాలోనూ జరగనుందన వెల్లడించారు. అంతేగాక, కరోనావైరస్‌ను ఎదుర్కొనే టీకా అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

#SputnikV
#Russia
#COVID19
#vladimirputin
#COVID19vaccine
#Coronavirus
#Sputnik1
#China
#CoronaCasesInIndia

Recommended