Skip to playerSkip to main contentSkip to footer
  • 11/8/2020
TPCC working president and Malkajgiri MP A Revanth Reddy on Friday Lashes Out At TRS Leaders And KCR, KTR Over the distribution of Flood Relief Fund
#HyderabadFloods
#MalkajgiriMPRevanthReddy
#FloodReliefMoney
#TRS
#CMKCR
#KTR
#FloodReliefFund
#Rains
#Telangana

కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ జోనల్‌ ఆఫీసు ఎదుట రేవంత్‌రెడ్డి ఆందోళన నిర్వహించారు. టీఆర్‌ఎస్ నాయకులపై ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వరదసాయాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు పందికొక్కుల్లా తినేస్తున్నారని ఆరోపించారు, వరదసాయం పంపిణీ నిధుల లెక్కలు బయట పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Category

🗞
News

Recommended