Skip to playerSkip to main contentSkip to footer
  • 11/5/2020
Virat Kohli turned 32 on November 5 and on the special occasion, several cricketers took to Twitter to express their birthday wishes to the Indian captain.

#HappyBirthdayViratKohli
#HBDViratKohli
#ViratKohliRecords
#RunMachineKohli
#ViratKohliBirthdayCelebrations
#Worldbestbatsmenever
#IPL2020
#RCB

సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు.. విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. ఎంతలా అంటే ఒకప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. ఇరువై ఎనిమిదేళ్లకే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడుగా అవతరించాడు.

Category

🥇
Sports

Recommended