Dhoni Should Play Domestic Cricket To Prove Himself In Next IPL | Gawaskar Advice To Mahi

  • 4 years ago
MS Dhoni will be good to score 400 runs in next IPL: Gavaskar insists CSK skipper should play domestic cricket
#Msdhoni
#Dhoni
#CSK
#Chennaisuperkings
#Ipl2020
#Ipl2021
#SunilGawaskar

ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో అందరికన్నా ముందే చెన్నై ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన మహీ.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. కీపింగ్‌లో అదరగొట్టినా.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలయ్యాడు. అతని కెప్టెన్సీలో కూడా మునపటి మార్క్ కనిపించలేదు.

Recommended