Orey Bujjiga team interview. this movie released on the ocassion of Gandhi Jayanthi in aha originals. Starring raj tarun, Malavika nair, hebba Patel and directed by vijay kumar konda. #OreyBujjiga #Rajtarun #Malavikanair #HebahPatel #VijayKumarKonda #Sapthagiri #Madhunandan #ComedianMadhu #Tollywood
రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఒరేయ్ బుజ్జిగా...ఈ సినిమా అక్టోబర్ 2న ఆహాలో విడుదలైంది. ఈ సందర్బంగా రాజ్ తరుణ్ చిత్ర విశేషాలను ఫిల్మీబీట్ తో పంచుకున్నారు.