Skip to playerSkip to main contentSkip to footer
  • 10/8/2020
BJP MP Dharmapuri Aravind Press Meet on Central goverment’s final notices to Telangana and Andhra Pradesh governments on mining irregularities in respective states. He made comments Against My Home Group
#BJPMPDharmapuriAravind
#MiningIrregularities
#CMKCR
#MyHomeGroup
#MyHomeIndustriesLtd
#Telanganagovt
#AndhraPradeshgovernment
#Centralgoverment
#BJP

మైనింగ్ అక్రమాల పై రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన తుది నోటీస్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం లో మాట్లాడారు. నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్రమ మైనింగ్ గురించి కేంద్రం ఇచ్చిన నోటీసులను రాష్ట్ర మైనింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పక్కన పెట్టేశారని మండిపడ్డారు

Category

🗞
News

Recommended