Dubbaka By Elections 2020 : TRS ప్రభుత్వం దుబ్బాక కు చేసిందేమి లేదు, TDP కే గెలిచే హక్కు ఉంది : TTDP

  • 4 years ago
Telangana TDP confident Over Dubbaka By Elections 2020
#DubbakaByElections
#DubbakaByPolls2020
#TelanganaTDP
#TRS
#BJP
#Congress
#Dubbaka
#CMKCR
#TelanganaTDPLeaders

దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ తరపున కచ్చితంగా పోటీచేయాలని టీడీపీ స్థానిక నాయకులు రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో దుబ్బాక నుంచి పలువురు పార్టీ నాయకులు శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు

Recommended