#BabriMasjidVerdict:Babri Masjid కూల్చివేత ముందస్తుగా నిర్ణయించుకున్న Plan కాదు! - Lucknow CBI Court

  • 4 years ago
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 28 సంవత్సరాల తరువాత ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రణాళిక (ప్రీ-ప్లాన్ట్) కాదని సీబీఐ న్యాయస్థానం వెల్లడించింది.


#BabriMasjidVerdict
#BabriMasjid
#UttarPradesh
#LKAdvani
#YogiAdityanath
#RamJanmabhoomi
#LucknowCBICourt
#BJP
#MurliManoharJoshi
#UmaBharti
#AyodhyaRamJanmabhoomi
#AyodhyaRamMandir