Bigg Boss Telugu Season 4: Jabardasth fame Mukku Avinash was all set to enter into the house as a wild card contestant.Meanwhile Noel sean Demands Sorry From Bigg Boss #BiggBossTelugu4 #JabardasthAvinash #MukkuAvinashWildCardEntry #MonalGajjar #Noelsean #BiggBossHighlights #ActorNandu #AkhilSarthak #DethadiHarika #firstweekeliminations #KarateKalyani #KingNagarjuna #BiggBossTelugu #AmmaRajasekhar #TriangleLoveStory
బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో ఎమోషన్స్, గొడవలు, అల్లరి సంఘటనలతో ముందుకు సాగుతున్నది. వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన జబర్దస్త్ అవినాష్ అల్లరి మరీ ఎక్కువైంది. ఇంటి సభ్యులను ఆటపట్టిస్తూ నవ్వుల్లో ముంచెందుకు ప్రయత్నిస్తున్నారు.