Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. Here is the Episode 5 Highlights.Day 5 goes with happy note with some small disturbance. Divi and Gangavva continues best with their performance.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటి షో సీజన్ 4లో ఐదో రోజు సరదాగా సాగిపోయింది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లు, వంటలతో ఇంటి సభ్యులు కాలక్షేపం చేశారు. రొమాంటిక్ మూడ్‌తో సభ్యులు ఎంజాయ్ చేశారు.