Prime Minister Narendra Modi attended a conclave on ‘School Education in 21st Century’ under the National Education Policy-2020 (NEP-2020). The event was held in the national capital via video conferencing on September 11. Education Minister Dr Ramesh Pokhriyal Nishank also attended the event.
విద్యార్థిలోని ప్రతిభను గుర్తించడానికి మార్కులను ఆలంబనగా తీసుకోవడం ఎంత మాత్రమూ సరి కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మార్కుల జాబితాకు బదులుగా సమగ్ర మూల్యాంకన జాబితా (హోలిస్టిక్ షీట్)ను ప్రాతిపదికగా తీసుకోబోతున్నామని చెప్పారు.