Kangana Ranaut : డ్రగ్స్ కేసులో Kangana Ranaut పై దర్యాప్తు చేపట్టాలని Maharastra హోంశాఖ ఆదేశాలు!

  • 4 years ago
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి కంగన రనౌత్‌పై కూడా దర్యాప్తు చేపట్టాలని మహారాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ కుమారుడు ఆద్యన్ సుమన్ ఇంటర్వ్యూను ఆధారంగా చేసుకోని కేసు నమోదు చేయాలని శివసేన ఎమ్మెల్యేలు సునీల్ ప్రభు, ప్రతాప్ సర్‌నాయక్ చేసిన డిమాండ్‌కు హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది.
#KanganaRanaut
#AdhyayanSuman
#AnilDeshmukh
#SushantSinghRajput
#RheaChakraborty
#Maharastra