The Telangana EAMCET hall tickets were released by the Telangana State Council of Higher Education (TSCHE) on Thursday. Candidates can download their hall ticket on the TSCHE website.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది.