#HBDPawanKalyan:Pawan అభిమానుల కుటుంబాలకు‘Vakeel Saab’సహాయం..Tollywood, Bollywood ప్రముఖుల సానుభూతి!

  • 4 years ago
చిత్తూరులోని శాంతిపురం మండలంలో పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని బ్యానర్లు కడుతున్న అభిమానులకు కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు మరణించడంతోపాటు నలుగురు గాయపడ్డారు. ఇలాంటి విషాద పరిస్థితుల్లో వకీల్ సాబ్ టీమ్,చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, బోనీ కపూర్ తన సంతాపాన్ని వ్యక్తం చేసారు.


#HBDPawalaKalyan
#PawanKalyanBirthday
#HBDPowerStar
#VakeelSaab
#chiranjeevi
#ramcharan
#Tollywood

Recommended